చాముండేశ్వరీ దేవాలయ వాస్తు సక్రవతలు:
మైసూరుసకు చాముండేశ్వరీ జగదంబవారి ఆలయము దక్షిణభాగమునగల ఎత్తై కొండపై నెలకొల్పబడియున్నది. అమ్మ వారు నెలకొనియున్న కొండ దక్షిణ, నైరృత, పశ్చిమ దిశాభాగ ములు ఎత్తు ప్రదేశముగను, తూర్పు ఈశాన్య ఉత్తరభాగములు వాటము పల్లముగా నుండి నూటికి నూరు భాగములు వాస్తుశాస్త్రాను కూలముగానున్న ఆ కొండప్రదేశమున చాముండేశ్వరీ జగదంబ వారు పశ్చిమదిశను ఆసీసురాలై తూర్పుదిశగా దర్శన భాగ్యము కలి గించుచున్నది. అట్టి జగన్మాత్రాలయము ఎత్తుకు ఎక్కువ వాస్తు ప్రాధాన్యముగల దేవాలయమునకుఈ శాన్యమున కోనేరు ఉన్నది. అట్టి వాస్తు గరిముగల ప్రదేశమున 90 డిగ్రీలు తూర్పు చూచుచు, శాస్త్రబద్ధముగ నున్న దేవాలయము నిత్యశోభా విభాసమానమైనది.

