banner 6 1

65

రామేశ్వర దేవాలయ వాస్తు ప్రాశస్త్యము

పురాణయుగమున శ్రీ రామచంద్రుడు సీతాదేవితో స్వయముగా రామేశ్వరమున పరమేశ్వరుని ప్రతిష్ఠించిన దేవాలయము యొక్క వాస్తువు పరికించిన తూర్పు ఈశాన్యమున సముద్రముకలదు స్వామివారు తూర్పుచూచు విధముగా ప్రతిష్ఠింపబడినారు. అట్టి దేవాలయ నిర్మాణము వాస్తుబద్ధముగా జరిగినట్లు విశదమగుచున్నది. దేవాలకు వాస్తువు పరికించిన నాలుగు ప్రక్కల వీధులు కలిగి, నాలుగు ప్రక్కలద్వారములతో ఈశాన్యము వీధి శూలకలిగి, అత్యున్నత వాస్తుప్రతిభకలిగి, తమిళనాడులోని రామేశ్వరము దక్షిణకాశీపుణ్య క్షేత్రముగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుచున్నది.