banner 6 1

74

కుతుబ్మౌనార్ టిప్పుసుల్తాన్ కోట వాస్తువక్త్రతలు

హస్తినాపురంలోని కుతుబ్ మీనార్ వాస్తును పరికించిన పరమైశ్వర్యం నోసంగు ఈశాన్యము ఎత్తు, నైరృతి పల్లము ప్రాకారములు వంకరవంకరగానుండి మూలమట్టమునకు సమానముగా లేక వాస్తువక్రతలుగలిగి త్వరితగతిన శిధిలమైనట్లు విశదమగుచున్నది.

టిప్వుసుల్తాన్ కోట మైసూరులోని శ్రీరంగపట్టణమున నైరృతి కూపము చుట్టు కందకములు ప్రాకారములు వంకర వంకరలు దక్షిణమున తటాకము పోసువక్రతలు గలిగి త్వరితగతిన శిధిలమెనట్టు విశదమగుచున్నది.