banner 6 1

82

వీథులు ఆగుట – వాని విధానములు

డెడ్ ఎండ్ రోడ్డు ఒక కాలువ, ఒక వాగు, కొద్దిగా ప్రవహించే నీరు, దుర్వాసన వచ్చే నీరు, మురుగు నీరు లాంటిది, ఒక ప్రవాహం మొత్తం సంవత్సరం ప్రవహించదు దాని ప్రవాహం మొత్తం సంవత్సరం 6 నెలలు లేదా 5 నెలలు మాత్రమే. ఆ తర్వాత అది ఎండిపోయినట్లే ఉంటుంది మా డెడ్ ఎండ్ రోడ్ ఇళ్ళు అలాగే ఉంటాయి. రన్నింగ్ రోడ్ లేదు, ఇది డెడ్ ఎండ్ రోడ్. ఎవరూ మా ఇంటిని దాటరు మరియు మా వాహనాలను రోడ్డుపై పార్క్ చేయడం పూర్తిగా తప్పు కాబట్టి ప్రజలు దీనిని సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రహదారి అని భావిస్తారు. ఈ డెడ్ ఎండ్ రోడ్డు వల్ల అతను మరిన్ని చెడు శకునాలు చెబుతాడా, మన గౌరవాన్ని పాడు చేస్తాడా… మొదలైనవి. నడుస్తున్న రోడ్డు ఒక గొప్ప నదులు (గంగా, కృష్ణ… మొదలైనవి) లాంటిది. నడిచే రోడ్డు, పెద్ద రోడ్డు ఒక నది లాంటిది. ఈ నదులు 24 గంటలూ ప్రవహిస్తున్నాయి. మా ఇల్లు ఎదురుగా లేదు, దక్షిణ ముఖం, తూర్పు ముఖం మరియు పడమర ముఖం రోడ్లు బాగా నడుస్తున్నాయి. మా జీవితాలు గొప్ప నదులలాగా సజావుగా ఉన్నాయి.

Img 20190630 1103006608977486870338731

కాబట్టి కొనడానికి వెళ్ళే ముందు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోండి

గృహ, భవన, నిర్మాణ స్థలములకు వీధులయొక్క ప్రాధా స్యము కలదు. అట్టి వీధులు ప్రయాణములు ఆగినయెడల అనగా మరియొక వీథిదగ్గర మలుపుతిరుగుట, ఆగుటవలన, కొన్ని వాస్తుఫలిత ములు మారును. తూర్పువీధి దక్షిణమునుండి ఉత్తరము ప్రయాణము చేయుచు ఈశాన్యమున ఆగినయడలు పురుషసంతానము లేకుండుట, మనఃశాంతి లేకుండుట జరుగును. తూర్పువీధి ఉత్తరం నుండిదక్షిణమునకు ప్రయాణముచేసి ఆగ్నేయము ఆగినయెడల ద్వితీయ కళత్ర యోగము గృహస్థునకుగాని, రెండవసంతానమునకుగాని జరుగును, ఉత్తరమునుండి ఉత్తరపు వీధి పడమటనుండి తూర్పు ప్రయాణము చేయుచు ఈశాన్యమున ప్రయాణము ఆగిన యెడల ధనసంపదల రాబడి తగ్గుట, మనోవికాసము, వాక్స్వాతంత్ర్యము, భక్తి శ్రద్ధలు తగ్గుట మొదలగు ఫలితములు కలుగును. ఉత్తరవువీధి తూర్పు నుండి పడమరకు ప్రయాణముచేయుచూ వాయవ్యమున ఆగిన యెడల ధనము ఇచ్చి పుచ్చుకొను వ్యవహారములందు వివాదము, స్త్రీలకు అశాంతి, స్త్రీలకు మనోవికాసము తక్కువగానుండుట మొదలగు ఫలితములు కలుగును/ పశ్చిమవీధి దక్షిణమునుండి ఉ త్తరము ప్రయాణము చేయుడు వాయవ్యమున ఆగినయెడల లోకవ్యవహారములందు. ఆసక్తి తక్కువ, గృహస్థులకు మనోవికాసము తక్కువగా నుండుట, కీర్తి, పాడిపంటలయందు, ధనధాన్యముల యందు రాబడి తగ్గుట మొదలగు ఫలితములు కలుగజేయును పడమట వీధి ఉత్తరము నుండి దక్షిణదిశకు ప్రయాణముచేయుచు నైరృతిభాగమున ప్రయాణము ఆగినయెడల ఆ సలములు ఆడవారి పేరనుండుట, ద్వితీయకళతె యోగము, కీరి పతివలకు నవమువాటిల్లుట, మొదలగు ఫలితములు కలుగజేయును దక్షిణపువీధి తూర్పునుండి పడమరదిశకు ప్రయాణించుచు నైరృతిభాగమున ఆగిన యెడల అనారోగ్యము, కీర్తి తగ్గుట, – ఆస్తి స్త్రీ పరమగుట మొదలగు ఫలితములు కలుగును.

దక్షిణపువీధి పడమట్టినుండి తూర్పు ప్రయాణించుచు ఆగ్నే – యమున ఆగినయెడల దురభ్యాసములపాలగుట, ధననష్టము, సంసార భంగము మొదలగు ఫలితములు కలుగును. కాన వీధుల ప్రయా ణము ఆగుట వాస్తువున ఫలితములు మారును.