banner 6 1

96

శంకుస్థాపన శంకుస్థాపనకు పాటించవలసిన విషయములు

శంకుస్థాపన పూర్వాహ్నమాత్రమే చేయవలెను. శంకుస్థాపను పగలుమాత్రమే చేయవలయును, రాత్రిపూట చేసినదోషము,

శంకుస్థాపనానంతరము ద్వితీయవిఘ్నము కాకుండా పనిచేయ వలయును.

శంకుసాపన చేసిననాడునుండి ఇరువదిఏడురోజులలో తిరిగి పని ప్రారంభించ పక్షమున పూర్వప్రతిష్ఠాపన నక్షత్రమునకు చంద్రుడు వచ్చుటచే శుభలగ్న ముహూర్తబలము తగ్గును.

శంకుస్థాపనానంతరము ఆ ఖాతముపై పశుపక్ష్యాదులు గాని విషసర్పములుగాని, జంతుజాలములుగాని పడరాదు.

శంకుస్థాపన ముహూర్తము బలమైనది కానిచో ఆ యింటికి జీవకళ వుండదు.