వునాది బేసుమట్టం- అంచుల వివరణ
ప్రాకారముపకుగాని గృహభవనములకుగాని పునాది బేసుమట్టముపై మూలమట్టమునకు సరిచూసి గోడఅమందము తగ్గించి నిర్మాణము గావించు పద్ధతి వాడుకతోనున్నది. అట్లు వధలిపెట్టిన పునాది. బేసుమట్టపు అంచులు భూమితో పూడు విధముగా (అంచులు అగ వడనివిధముగా ) ఉత్తమము, అట్లుకాక బేసుమట్టము పైకి అగుపడు చున్న యడల దుష్ఫలితములు కలుగజేయును.
తూర్పుదిశయందు లోభాగమున ప్రాకారమునకుగాని గృహమునకుగాని అంచులు కల్పించుతున్న ఆయింట పురుష సంతానము తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టుటయాను విద్యావివేకవిషయము సరిగా లేకుండటయు జరుగును.
దక్షిణదిశయందు లోభాగమునప్రాకారమునకుగాని గృహమునకుగాని అంచులు చూచుచున్న యడల ఆ యింట పురుషులకు మాట విభేదము ఒకరిమాటనొకరు వినకబోవుటయు జరుగును.
పడమట దిశ యెందులో భాగమున ప్రాకారమునకుగాని గృహమునకుగాని అంచులు చూచ్ను సయడల కీర్తి సష్టము వ్యవహారసష్టము కల్గును.
ఉత్తరముదిశయందులో భాగమున ప్రాకారమునకుగాని గృహమునకుగాని అంచులు చూశుచున్న యడల ఆ గృహమందు నివసించు వారలు ఒకరికిచ్చిన ధనము తిరిగి కాకుండటయను ఆడపిల్లల విద్యా వివేక, వివాహములందు ఆటంకములు కల్గుటలు ఆడపిల్లలు అత్తవారింటి నుండి పుట్టింటికి తిరిగి వచ్చుట మొదలగు దుష్ఫలితములు కల్గును.

